Free Delivery on Orders Above Rs. 499/- | Use CODE : KHARIF3 to get 3% OFF on Minimum purchase of ₹4999/- | Use CODE : KHARIF5 to get 5% OFF on Minimum purchase of ₹14999/- T&C Apply | Use Code “Sarpan" & get 10% off on All Sarpan Seeds on Purchase Above Rs. 1000/-

Menu
0

వేరుశెనగ పంటలో రసం పీల్చే పురుగుల నిర్వహణ

Posted by Intern BigHaat on

నూనె గింజల పంటలలో వేరుశెనగ ముఖ్యమైనది . ఖరీఫ్ లో వేసే వేరుశెనగ పంటలో చీడపీడల బెడద వేకువగా ఉంటుంది . ఐతే రబీ లో వేసే పంటకు చీడ పీడల బెడద కొంచెం తక్కువగానే  ఉంటుంది . చాలా వరకు రైతులు నీటి వసతి ఉన్న ప్రాంతాలలో ఈ పంటను రబీ లొ సాగు చేస్తారు .

వేరుశెనగ పంటలో రసం పీల్చే పురుగుల యొక్క దాడి  ఎక్కువగా ఉంటుంది  . ఐతే వీటిలో  తామర పురుగులు ,పచ్చ దీపపు పురుగులు , పేను బంక వంటి రసం పీల్చే పురుగులు ముఖ్యమైనవి . సాధారణంగా ఈ పురుగులు సగటు వృష్ణోగ్రతలు పెరిగి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ,గాలిలో తేమ శాతం ఎక్కువ అయినప్పుడు ,ఉక్క పోతగా ఉన్నప్పుడు  వీటి వృదృతి   ఎక్కువగా ఉంటుంది .

 

రసం పీల్చే పురుగుల దాడి యొక్క లక్షణాలు

 

తామర పురుగులు

తామర పరుగులు ఆకు యొక్క అడుగు భాగంలో ఉండి రసాన్ని పీల్చి గోదుమ లేదా ఇనుము రంగు మచ్చలను ఏర్పరుస్తాయి . దీని వల్ల మొక్క ముడుచుకు పోయి ,వడలిపోయినట్టుగా కనిపిస్తుంది . ఈ తామర పురుగులు మొవ్వకుళ్ళు  మరియు కాండం కుళ్ళు  వైరస్ తెగుళ్ళను  కూడా  వ్యాపింప చేస్తాయి .

 

 

పచ్చ దీపపు పురుగులు

పచ్చ దీపపు తల్లి మరియు పిల్ల పురుగు లు కూడా ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకు యొక్క చివరి భాగాన ‘v’ ఆకారపు పసుపు పచ్చ మచ్చల  ఏర్పరచి  మొక్కల ఎదుగుదలను అడ్డుకుంటాయి. వీటి వృధృతి ఎక్కువైనప్పుడు పంట మొత్తం  పసుపు రంగులో మారిపోయి  కాలిపోయినట్టుగా కనిపిస్తుంది.

 

 

పేను బంక

తల్లి మరియు పిల్ల పురుగులు రెండు కలిసి ఆకుల పైన ,లేత చిగుర్ల పైన ,పూత పైన కూడా గుంపులు   గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి .దీని వల్ల ఆకులన్నీ ముడత పడి  మొక్క సరిగ్గా ఎదగకుండ  చేస్తుంది. ఈ పురుగులు తేనె వంటి  జిగురు పథార్ధాన్ని విసర్జిస్తాయి వాటి వల్ల నల్ల చీమలు ఆకర్షింప  బడతాయి.

 

నివారణ:

  •         రోగ నిరోధక రకాలను ఎంచుకోవాలి.
  •         ట్రైకోడెర్మా విరైడ్  తో లేదా  ఇమిడాక్లోప్రిడ్ తో   విత్తన శుద్ధి చేసుకోవాలి
  •         పంట మార్పిడి  పాటించడం  ఉపయోగకరం
  •         జొన్న /మొక్కజొన్న /సజ్జల  తో అంతర పంటగా  లేదా సరిహద్దు  పంటగా వేసుకోవాలి

 

రసాయన నియంత్రణ :

టాఫ్గర్             -2 మిల్లి /లీ 

Upl ఫోస్కిల్-   2 మిల్లి /లీ 

Katyayani ఇమిడా -2.5 మిల్లి /లీ 

లాన్సర్ గోల్డ్      -2 గ్రా/లీ 

 

 

Created by:
Shaik Nasreen

SME
BigHaat.

 For more information kindly call on 8050797979 or give missed call on 180030002434 during office hours 10 AM to 5 PM

_________________________________________________________

Disclaimer: The performance of the product (s) is subject to usage as per manufacturer guidelines. Read enclosed leaflet of the product(s) carefully before use. The use of this product(s)/ information is at the description of user.


      Share this post



      ← Older Post Newer Post →


      • https://www.Instagrme.net/ – 맥스카지노,카지노사이트,온라인바카라,바카라사이트,인터넷카지노
        https://Instagrme.net/ – 카지노주소
        https://Instagrme.net/ – 바카라게임
        https://Instagrme.net/ – 안전카지노
        https://Instagrme.net/ – 카지노하는곳
        https://Instagrme.net/ – 카지노추천
        https://Instagrme.net/ – 비바카지노
        https://Instagrme.net/ – 라이브카지노
        https://Instagrme.net/ – 실시간카지노
        https://Instagrme.net/ – 퀸즈슬롯
        https://Instagrme.net/ – 온라인카지노
        https://Instagrme.net/onlinebaccarat/ – 온라인바카라
        https://Instagrme.net/mobilecasino/ – 모바일카지노
        https://Instagrme.net/internetslotmachine/ – 인터넷슬롯머신
        https://Instagrme.net/ourcasino/ – 우리카지노계열
        https://Instagrme.net/baccarat-strategy/ – 바카라 전략
        https://Instagrme.net/baccaratsite/ – 바카라사이트

        youube.me
        gamja888.com
        instagrme.com
        youubbe.me
        Instagrm.me
        instagrme.site
        instagrme.live
        naverom.me
        facebookom.me

        https://www.Instagrme.net/ - 텍사스카지노 on

      Leave a comment